ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరులో అదుపుతప్పి పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు - rtc bus rolled out at saluru

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. సాలూరు వస్తున్న బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

rtc bus rolled out at saluru
సాలూరులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

By

Published : Feb 8, 2020, 1:06 PM IST

..

సాలూరులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

ఇదీచూడండి.సొంతూరు చేర్చినందుకు ఆనందం... ఉపాధి కల్పిస్తే మరింత సంతోషం

ABOUT THE AUTHOR

...view details