విజయనగరం జిల్లా సాలూరులో వేకువజామున ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడ్డి ఈశ్వరరావు, పొలమ్మ, బండి చిన్నయ్యలు గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆగివున్న లారీని ఢీకొన్న ఆటో... ముగ్గురికి తీవ్ర గాయాలు - ఆగివున్న లారీని ఢీకొన్న కారు తాజా వార్తలు
ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన ఘటన విజయనగరం జిల్లా సాలూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆగివున్న లారీని ఢీకొన్న ఆటో