ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pydithalli Jathara: ఈనెల 18 నుంచి పైడితల్లి సిరిమాను జాతర - Ammavaru Sirimanu Utsavam

pydithalli festival Schedule
ఈనెల 18 నుంచి పైడితల్లి సిరిమాను జాతర

By

Published : Sep 2, 2021, 4:57 PM IST

Updated : Sep 2, 2021, 7:25 PM IST

16:54 September 02

పైడితల్లి సిరిమాను జాతర షెడ్యూల్ ప్రకటించిన దేవాదాయశాఖ

  ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన పైడితల్లి సిరిమాను జాతర షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి నెలరోజులపాటు అమ్మవారి జాతర జరగనుంది. వచ్చే నెల 19న సిరిమాను మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..

Last Updated : Sep 2, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details