ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే రాజన్న దొర - పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ

పారదర్శకంగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర స్పష్టం చేశారు. పేదవారిని ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే రాజన్న దొర
పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే రాజన్న దొర

By

Published : Jul 4, 2020, 11:02 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కుల, మత, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా జరుగుతుందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర స్పష్టం చేశారు. జులై 8న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. పేదవారిని ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details