ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2020, 11:36 PM IST

ETV Bharat / state

పార్వతీపురంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే జోగారావు పార్వతీపురంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్న ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

mla jogarao visited market
సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యే పరిశీలన

సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగారావు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు... పలు ప్రాంతాలను సందర్శించారు. మార్కెట్ యార్డు వద్ద రైతు బజార్ పరిసరాలను పరిశీలించి, అక్కడి సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పట్టణ శివారులోని స్మశాన వాటికలో సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details