ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ దారిన చూసిన వారే! - vijayanagaram disrict latest news

దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పరిస్థితి. వలస కూలీలు.. సొంతూళ్లకు వెళ్తూ.. ఎక్కడ చూసినా వారే.. అన్నట్టుగా కనిపిస్తున్నారిలా.

migrants travelling to kolkata in national highway by lorries captured by et bharat at bhogapuram
మండుటెండలో వలస కూలీల ప్రయాణంమండుటెండలో వలస కూలీల ప్రయాణం

By

Published : May 17, 2020, 2:14 PM IST

లాక్‌డౌన్‌ మొదలు ఉపాధి కోల్పోయిన వలస కూలీలు రహదారి బాటన సొంత గూటికి వెళుతున్నారు. కొందరు నడుచుకుంటూ మరికొందరు సైకిళ్లపై వెళుతూ ఇంకొందరు లారీలపై భాగం లో కూర్చుని వారి స్వగ్రామాలకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏ రహదారులు చూసినా వారే కనిపిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వందల కిలోమీటర్ల మేర సాగుతున్న వారి ప్రయాణాలు దర్శనమిస్తున్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి కలకత్తా వైపు వలస కూలీలు వెళ్తుండగా.. భోగాపురం వద్ద ఈటీవీ భారత్​కు తారసపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details