విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గూడెపు వలస శివారులో ఆకస్మిక దాడులు చేశారు. 50 టన్నుల ఇసుకతోపాటు ఓ లారీ, జేసీబీ, రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీధర్ వివరించారు.
50 టన్నుల ఇసుక సీజ్.. వ్యక్తి అరెస్టు - bhogapuram latest news
ఇసుక స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గూడెపు వలస శివారులో 50 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీసులు