విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, పురపాలక సంఘ కమిషనర్ కనక మహాలక్ష్మిలకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు... పురస్కారాలు ప్రదానం చేసింది. సంస్థ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సందీప్.. ఐటీడీఏ కార్యాలయంలో కూర్మనాథ్కు, పుర కమిషనర్ కనక మహాలక్ష్మికి తన కార్యాలయంలో జ్ఞాపికను అందజేశారు. కరోనా నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగు అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు ఈ పురస్కారాలు అందించారు.
అధికారులకు పురస్కారాలు ప్రదానం - parvathipuram latest news
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, పురపాలక సంఘ కమిషనర్ కనకమహాలక్ష్మిలకు పురస్కారాలు లభించాయి. కరోనా నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగు అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అవార్డులు ప్రదానం చేశారు.
అధికారులకు పురస్కారాలు ప్రదానం