ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవాళ రామతీర్థంలో రాములోరి కల్యాణం - sriramanavami in ramatheertham temple

ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహించనున్నారు.

grandly celebrated of lord srirama marriage in ramatheertham temple
రామతీర్థంలో ఘనంగా రాములోరి కల్యాణం

By

Published : Apr 21, 2021, 5:30 AM IST

Updated : Apr 21, 2021, 5:50 AM IST

శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మంత్రి బొత్ససత్యనారాయణ... పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

Last Updated : Apr 21, 2021, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details