విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్లలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
గ్యాస్ సిలిండర్ పేలి.. నలుగురికి గాయాలు - gurla
గ్యాస్ ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటుచేసుకుంటూనే ఉంది. గుర్లలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సిలిండర్ పేలుడు