విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామంలోకి నాగావళి వరద చేరింది. పాఠశాల ఆవరణ పూర్తిగా వరదనీరుతో నిండిపోయింది. గ్రామంలో సుమారు 384 ఇళ్లు ఉన్నాయి. 15 ఇళ్లు నీటమునిగాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.
గ్రామాల్లోకి నాగావళి వరద.. నీట మునిగిన 15 ఇళ్లు - కురుపాం
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి... నాగావళి నుంచి వరద పొంగింది. ఈ ప్రభావంతో.. 15 ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇళ్లలోకి చోచ్చుకుపోయిన వరదనీరు