ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fire Accident: రాజయ్యపేటలో అగ్నిప్రమాదం..వృద్ధురాలు సజీవదహనం - ap news

FIRE ACCIDENT AT VIJAYANAGARAM
FIRE ACCIDENT AT VIJAYANAGARAM

By

Published : Jan 11, 2022, 9:16 AM IST

Updated : Jan 11, 2022, 9:49 AM IST

09:14 January 11

విజయనగరం జిల్లా రాజయ్యపేటలో అగ్నిప్రమాదం

విజయనగరం జిల్లా తెర్లాం మండలం రాజయ్యపేటలో అగ్నిప్రమాదం జరిగింది. చలి కుంపటి నుంచి రవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. దీంతో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వృద్ధురాలు సజీవదహనమైంది.

ఇదీ చదవండి:

Repairs to Projects: డ్రిప్​ కింద మూడు ప్రాజెక్టులకు చోటు..త్వరలో మరమ్మతులు!

Last Updated : Jan 11, 2022, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details