ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల సంక్షేమం - హెరిటేజ్ ధ్యేయం' - బ్రహ్మిణి

విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలోని హేరిటేజ్ డీల్​ను ఆ సంస్థ ఈడీ నారా బ్రహ్మణి సందర్శించారు. రైతుల సంక్షేమం కోసం తమ సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

నారా బ్రహ్మణి

By

Published : Mar 18, 2019, 7:38 PM IST

నారా బ్రహ్మణి
విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలోని హెరిటేజ్ డీల్​ను ఆ సంస్థ ఈడీ నారా బ్రహ్మణి సందర్శించారు. సంస్థ కార్యకలాపాలపై ఉద్యోగులతో చర్చించారు. రైతుల సంక్షేమం కోసం హెరిటేజ్ సంస్థ కట్టుబడి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రైతుల కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి పాడి గేదెలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details