విజయనగరం జిల్లా సాలూరు మండలం కొట్టుకోరులో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో... మద్యం వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ జాగృతి అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారా అమ్మకాల విషయాన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమంలో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్థులు తెలిపారు. ఇకమీదట ఎవరైనా గ్రామంలో సారా అమ్మకాలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అబ్కారీ అధికారులు హెచ్చరించారు.
మద్యం వద్దు... ఆరోగ్యం ముద్దు - excise officers
మద్యం తాగటం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ అబ్కారీ అధికారులు జాగృతి అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అవగాహన కార్యక్రమం