ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెవెన్యూకార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగుల అభ్యర్దుల బారులు - Eligible candidates for village secretariat job

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు దృవపత్రాల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల్లో బారులుతీరుతున్నారు.దీంతో వీఆర్వోలు రాత్రివరకు విధులు నిర్వహించాల్సి వస్తోంది.

vro's are waiting for late night to do sign

By

Published : Sep 22, 2019, 5:13 PM IST

రెవెన్యూకార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగుల అభ్యర్దుల బారులు

విజయనగరం జిల్లాలో రెవిన్యూ కార్యాలయాలు దృవపత్రాల కోసం వచ్చే అభ్యర్థులతో కిటకిట లాడుతున్నాయి.ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ఫలితాలు వెలువరించడంతో,అర్హత సాధించిన అభ్యర్దులు దృవీకరణ పత్రాలను సిద్దం చేసుకునే పనిలో ఉన్నారు.కుల,స్థానికత పత్రాలపై సంతాకాలు చేయడానికి వీఆర్వోలు రాత్రిళ్లు వరకు కార్యాలయాల్లోనే గడపాల్సివస్తోంది.గత రెండు రోజులుగా తాహసిల్దార్ కార్యాలయంలో అభ్యర్థులు వేచిచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details