ఓటు హక్కుపై మెహందీతో అవగాహన సదస్సు... - ఓటు హక్కుపై అవగాహన సదస్సు
'ఈనాడు-ఈటీవీ' ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ' ఓటుహక్కుపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చే అయిదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించే ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
eenadu etv vote awareness