విజయనగరం జిల్లా కురుపాంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ నరసింహులు పర్యటించారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పశువులకు తప్పకుండా ట్యాగ్లు, టీకాలను వేయించాలని సూచించారు. వర్షం పడే సమయంలో పశువులు ప్రమాదాల బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు.
'పశువులకు ట్యాగ్లు, టీకాలు తప్పనిసరిగా వేయాలి'
అకాల వర్షాలు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ వారికి తెలిపారు. ప్రతి ఒక్కరూ పశువులకు తప్పకుండా ట్యాగ్లు, టీకాలు వేసుకోవాలన్నారు. పిడుగుపాటుకు మరణించిన పశువులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రైతులకు అందిస్తామని తెలియజేశారు.
కురుపాంలో పర్యటించిన జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ