విజయనగరంలో తోపుడు బళ్లపై కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారులకు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేసింది. తమ సిబ్బందితో కలిసి మాస్కులను ప్రతినిధులు పంపిణీ చేశారు. ఆర్అండ్బీ రైతు బజార్ సమీపంలో రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారికి కరోనాపై అవగాహన కల్పించి మాస్క్‌లు అందజేశారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సహకారంతో మాస్కుల పంపిణీ - ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
రోడ్డుపై కూరగాయలు విక్రయించే వారికి రెడ్ క్రాస్ సంస్థ అండగా నిలిచింది. వారికి మాస్కులు పంపిణీ చేసింది.
Distribution of masks by Indian Red Cross at vizianagaram