విజయనగరం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దీపావళి వేడుక జరుపుకొన్నారు. పిల్లలతో పాటు ఆమె బాణసంచా కాల్చారు. విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాలన్న ఉద్దేశంతోనే వారితో కలిసి పండగ చేసుకున్నట్టు పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఎప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
గిరిజన గురుకులంలో.. ఉప ముఖ్యమంత్రి దీపావళి - కురుపాం గిరిజన గురుకులంలో పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు
కురుపాం గిరిజన గురుకులంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. విద్యార్థినులతో కలిసి బాణసంచా కాల్చారు.
కురుపాం గిరిజన గురుకులంలో పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు