విజయనగరం జిల్లా సాలూరు మండలం శెంబి గ్రామస్థులు అల్లం సాగు చేస్తూ... జీవనోపాధి పొందుతున్నారు. కొండలపై ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా పండిన అల్లాన్ని సమీప సంతల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
అల్లం పండిస్తూ... జీవనోపాధి పొందుతూ - సాలూరులో వ్యవసాయం
విజయనగరం జిల్లా శెంబి గ్రామానికి చెందిన గిరిజనులు... వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. సహజంగా లభించే ఎరువులతో అల్లం పంటను పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
అల్లం పంటలో కలుపు తీస్తున్న గిరిజనులు