ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Woman dead body: గుర్తుతెలియని మహిళను తగలబెట్టి రోడ్డుపై పడేశారు..! - విజయనగరం జిల్లా బేతనపల్లి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం

Woman dead body: విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి వద్ద.. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మృతదేహాన్ని తగలబెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

burnt woman dead body found at betanapally in vizianagaram
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

By

Published : Apr 30, 2022, 9:37 AM IST

Woman dead body: విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మృతదేహాన్ని తగలబెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహం 80 శాతం మేర శరీరం కాలిపోవడంతో వివరాలను గుర్తించలేని విధంగా ఉందని వారు తెలిపారు. నిందుతులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details