ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 23, 2020, 11:58 AM IST

ETV Bharat / state

సారా స్థావరాలపై దాడులు, నలుగురి అరెస్ట్

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు సారా తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4లక్షల 80వేల రూపాయల విలువ చేసే సారా, 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని... కేసునమోదు చేసినట్లు ఎల్విన్ పేట సీఐ రమేష్​కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో జియ్యమ్మవలస, కురుపాం, చినమేరంగి ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

attacks-on-natusara-bases-on-kurupam-vizyanagaram
కురుపాం నియోజకవర్గంలోని నాటుసారా స్థావరాల పై దాడులు

.

కురుపాం నియోజకవర్గంలోని నాటుసారా స్థావరాల పై దాడులు

ABOUT THE AUTHOR

...view details