విజయనగరం జిల్లా కోమరడా మండలం లోని ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను అందరూ ఖండించాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు . ప్రభుత్వం పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి... సంవత్సరానికి 2 జతల యూనిఫారం ఇవ్వాలని నేతలు కోరారు.
ఆశావర్కర్ల అరెస్టులు అక్రమం:సీఐటీయూ - komarada
'ఛలో విజయవాడ 'కార్యక్రమానికి వెళ్తోన్న విజయనగరం జిల్లా కోమరాడ మండలంలోని ఆశావర్కర్ల అరెస్టులను సీఐటీయూ నాయకులు ఖండించారు.
ఆశావర్కర్ల అరెస్టులు అక్రమం:సీఐటీయూ