పార్వతీపురంలో 22వేల మెజారిటీతో జోగారావు గెలుపు - ap_vzm_36_23
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా గాలి జోరుగా వీస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచై వైకాపా ఖాతా తెరిచింది. పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ycp
శాసనసభ ఎన్నికల్లో వైకాపా గాలి వీస్తున్న వేళ.... విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచే వైకాపా బోణీ మొదలైంది. పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు ఘన విజయం సాధించారు. సుమారు 22వేల 3వందల ఓట్ల మెజారిటీతో తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవిపై ఆయన గెలుపొందారు.