విజయనగరం జిల్లా సాలూరు మండలంల మామిడిపల్లి కురుకోటి గ్రామంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై కార్యక్రమం నిర్వహించారు.
ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన
By
Published : Apr 1, 2019, 9:31 PM IST
ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన
విజయనగరం జిల్లా సాలూరు మండలంల మామిడిపల్లి కురుకోటి గ్రామంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం యంత్రాలు పని తీరును వివరించారు. యూత్ సంఘాల ద్వారా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.