చోడవరంలో వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు.వైకాపా ప్రచారం విశాఖ జిల్లా చోడవరంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైకాపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఓట్లను అభ్యర్థించారు. ఈసారి తననే గెలిపించాలని కోరారు. ఆడపడుచులు మంగళహారతులు పట్టారు.