ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిటకిటలాడిన విశాఖ సముద్రతీరం

By

Published : Jan 17, 2020, 9:46 AM IST

సంక్రాంతి సెలవులు కావటంతో విశాఖ సముద్ర తీరం పర్యటకులతో కిక్కిరిసిపోయింది. వరుసగా సెలవులు రావటంతో పిల్లాపాపలతో కలిసి నగరవాసులు సముద్రతీరంలో సందడి చేశారు. చిన్నారుల పతంగులతో సముద్ర తీరం కళకళలాడింది. వాణిజ్య సముదాయాలన్నీ కొనుగోలుదారులతో కిటకిలాడాయి.

rush at vizag beach
ఆర్కే బీచ్​కు సందర్శకుల తాకిడి

ఆర్కే బీచ్​కు సందర్శకుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details