ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్లమెంటులో అల్లూరి విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి' - విశాఖపట్నం జిల్లా సమాచారం

మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ పట్నం జిల్లా బచ్చింపేటలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

alluri-sithararaju
అల్లూరి సీతారామ రాజు

By

Published : Jul 4, 2021, 4:39 PM IST

పార్లమెంటులో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన నవతరం గ్రామ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

పరిపాలనలో వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో జిల్లాకు ముగ్గురు, నలుగురు అదనపు కలెక్టర్ల నియామకం సరైన చర్యే అని అన్నారు. తాను కౌలు రైతుగా ఉండడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో గానీ దేశంలో గాని రాజకీయ సంక్షోభం ఏర్పడితే పార్టీల వైపు కాకుండా రైతుల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details