ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​పై విశాఖ పోలీసుల ప్రచార చిత్రం - Visakha_Police lock downTeaser release

కరోనాను నివారించాలంటే గృహ నిర్భంధం చేసుకోక తప్పదని విశాఖ నగర కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా అన్నారు. విశాఖ నగర పోలీసులు లాక్ డౌన్ పై ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది చెప్పే సూచనలు తప్పక పాటించాలన్నారు.

visakha-police-lock-downteaser-release
లాక్ డౌన్ పై ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన విశాఖ పోలీసులు

By

Published : Mar 26, 2020, 6:27 PM IST

లాక్ డౌన్ పై ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన విశాఖ పోలీసులు

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details