గ్రామ, వార్డు నియామక పరీక్షలకు విశాఖ జిల్లావ్యాప్తంగా 74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. బుధవారం 5,883 మంది హాజరు కావల్సి ఉండగా 3,477 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఉదయం పరీక్షలో 79 శాతం, మధ్యాహ్నం పరీక్షలో 69 శాతం మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో కొవిడ్ వచ్చిన వారు ఎవరూ లేరు. స్కైప్లో ఉదయం ముగ్గురు, మధ్యాహ్నం ఇద్దరు పరీక్షలు రాశారు.
విశాఖలో గ్రామ, వార్డు నియామక పరీక్షలు - విశాఖలో 74 శాతం మంది అభ్యర్థలు హాజరు
విశాఖ జిల్లాలో బుధవారం నిర్వహించిన గ్రామ, వార్డు నియామక పరీక్షలకు 74 శాతం మంది హాజరయ్యారు,
విశాఖలో గ్రామ, వార్డు నియామక పరీక్షలు
TAGGED:
విశాఖ తాజావార్తలు