విశాఖ జిల్లా చోడవరంలో సరస్వతీ దేవి పూజా కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వాసవీ యూత్ క్లబ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... అష్టలక్మీ పీఠాధిపతి రఘునాధ స్వామి... పిల్లలచే సరస్వతీ పూజ చేయించారు. పట్టణంలోని పాఠశాలలకు చెందిన పిల్లలు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లందరికీ పెన్ను, అట్ట, పెన్సిల్, పుస్తకం, రబ్బరు, స్కేల్ ను నిర్వాహకులు ఉచితంగా అందజేశారు.
చోడవరంలో కన్నులపండువగా సరస్వతీ పూజ - CHODAVARAM
చోడవరంలో సరస్వతీ దేవీ పూజ నిర్వహించారు. వాసవీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
'చోడవరంలో కన్నులపండువగా సరస్వతీ పూజ'