యోగా ఒక జీవన విధానమని ముంబయి హెచ్పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్ అన్నారు. వైజాగ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేపు జరిగే అంతర్జాతీయ యెగా దినోత్సవం సందర్భంగా ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సహజ రాజయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మనిషిలోని శక్తిని యోగా ప్రక్రియ ద్వారా సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
'మనిషిలోని శక్తిని యోగా ద్వారా సద్వినియోగం చేసుకోవాలి' - brahma kumaries
మనిషిలోని శక్తిని యోగా ప్రక్రియ ద్వారా సద్వినియోగపరుచుకోవాలని ముంబయి హెచ్పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్ వ్యాఖ్యానించారు. రేపు ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో సహజ రాజయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
హెచ్పిసిఎల్ చీప్ జనరల్ మేనేజర్ గోయల్