విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరున్న కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. శవాన్ని బయటకు తీసి ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం - body
విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరున్న కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతుడు ఎవరనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం