విశాఖ జిల్లా చోడవరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చోడవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేసే కానిస్టేబుల్, హోంగార్డు వైరస్ బారిన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు...మొత్తం సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇదే కార్యాలయంలో పని చేసే ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుకు కొద్ది రోజుల కిందట కరోనా సోకింది.
చోడవరం పోలీసు స్టేషన్లో మరో 2 కరోనా కేసులు - విశాఖలో కరోనా కేసులు
చోడవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డుకు కరోనా సోకింది.
chodavaram police station vishakapatnam