ITDA: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ(I.T.D.A.)ను.. గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది భాష వాలంటీర్లను రెన్యూవల్ చేయాలంటూ రెండు వారాలుగా ఐటీడీఏ(I.T.D.A.) ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో.. అధికారులు స్పందించట్లేదని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ITDA: ఐటీడీఏను ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు.. పరిస్థితి ఉద్రిక్తం
ITDA: పాడేరు ఐటీడీఏను గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది భాష వాలంటీర్లను రెన్యూవల్ చేయాలని, మూడు నెలల జీతాలు చెల్లించాలని గత రెండు వారాలుగా పాడేరు ఐటీడీఏ వద్ద గిరిజన భాష వాలంటీర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఐటీడీఏని ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు