విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుండ్రమ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ జరిగింది. స్కూల్లోని రెండు కంప్యూటర్లు స్కానర్ లని దుండగులు అపహరించారు. గతంలో ఇలా రెండుసార్లు పాఠశాలలో చోరీ జరిగింది. క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ.. కంప్యూటర్లు, స్కానర్లు స్వాహా
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుండ్రమ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంగతనం జరిగింది. రెండు కంప్యూటర్లు, స్కానర్లను దుండగులు అపహరించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ