స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లకుపైగా దాటుతున్న మన సమాజంలో ఇంకా అంటరానితనానికి, కుల వివక్షత నెలకొందని దానికే తానే నిదర్శనమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకొని గాంధీ విగ్రాహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అంటరానితనం లేని సమాజాన్ని నిర్మించటమే గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
వివక్ష బాధితుల్లో నేనూ ఒకణ్ని: ఎమ్మెల్యే బాబూరావు - మహాత్మగాంధీ 150 వ జయంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే గొల్ల బాబురావు
మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే గొల్ల బాబురావు గాంధీ విగ్రాహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా... సమాజంలో ఇంకా అంటరానితనం, కుల వివక్షత నెలకొందని అన్నారు. తానూ బాధితుడినే అని ఆవేదన చెందారు.
కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించటమే గాంధీకి నిజమైన నివాళి..ఎమ్మెల్యే బాబూరావు
TAGGED:
విశాఖపట్నం జిల్లా