విశాఖ మన్యంలో ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా చేస్తున్న ప్రభుత్వ విధానాలపై రాజకీయ నాయకుల వైఖరిని తెలియజేయాలని.. మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు.. మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదల చేశారు. ప్రజలపై కేసులు, ప్రజావ్యతిరేక విధానాలు.. ఇలానే అవలంభిస్తే గతంలో పలువురు రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు.
ప్రజావ్యతిరేక విధానాలను రాజకీయ నాయకులు ఖండించాలి: మావోయిస్టులు
ప్రజావ్యతిరేక విధానాలను రాజకీయ నాయకులు ఖండించాలని మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ విడుదలైంది. మన్యంలో ఆదివాసీ ప్రజలు మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న ప్రభుత్వ విధానాలపై రాజకీయ నాయకుల వైఖరిని తెలియజేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద లేఖ