ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

visakhapatnam temperatures: విశాఖ మన్యంపై చలి పంజా

visakhapatnam temperatures: విశాఖ మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. గురువారం ఉదయం పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

By

Published : Dec 16, 2021, 9:20 AM IST

temperatures fall at vishakapatnam
temperatures fall at vishakapatnam

visakhapatnam temperatures: విశాఖ మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. పాడేరులో దట్టమైన పొగమంచు వ్యాపించింది. గురువారం ఉదయం పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 13, లంబసింగిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ కారణంగా మన్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో జనసంచారం తగ్గుముఖం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details