పోలీసుల దిగ్బంధంలో రుషికొండ.. యధావిధిగా పనులు - రుషికొండ అక్రమాలపై తెదేపా పోరుబాట కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమం పెద్దఎత్తున పోలీసుల చర్యలకు కారణమైంది. రుషికొండకు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధనం చేశారు. జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలన్నింటిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు. ఎండాడ వద్ద మార్గ మళ్లింపు పద్ధతిని అనుసరించారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రుషికొండ నిర్మాణాలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. రుషికొండ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
రుషికొండ వద్ద పరిస్థితి
..