విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నగరానికి వచ్చిన క్రికెటర్లు, ఇతర అధికారులందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం చేస్తున్నట్లుగా.. తీసుకున్న అభిప్రాయాల్ని.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ప్రచార కార్యక్రమాలు - స్వచ్ఛ సర్వేక్షన్ కోసం ప్రచార కార్యక్రమాలు వార్తలు
స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం విశాఖ నగర పాలక సంస్థ అధికారులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. క్రికెటర్లు, ఇతర అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. భారత్ - వెస్టిండీస్ మ్యాచ్ కోసం అధికారులు విశాఖ వచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
swatch-visakha-crickters