విశాఖ జిల్లా అరకు లోయలో శాసనసభ ఎస్టీ కమిటీ పర్యటించింది. అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి సారించింది. ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో.. టోకూరు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని అనంతగిరి ఎంపీడీఓ, తహసీల్దార్‌పై చర్యలు తీసుకునేందుకు వీలుగా నోటీసులు జారీ చేయాలని సూచించారు. గ్రామంలో డీఆర్డీఓ పని తీరు సక్రమంగా లేని కారణంగా.. సేల్స్‌మన్‌ను సస్పెండ్ చేయాలన్నారు.
అరకులో శాసనసభ ఎస్టీ కమిటీ పర్యటన - అరకులోయలో శాసనసభ ఎస్టీ కమిటీ పర్యటన
విశాఖ జిల్లా అరకు లోయలో శాసనసభ ఎస్టీ కమిటీ పర్యటించింది. విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అరకులోయలో శాసనసభ ఎస్టీ కమిటీ పర్యటన