ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకటో తేదీనుంచి విశాఖలో జ్ఞాన శిబిరం - విశాఖ

విశాఖలో ఆగస్టు ఒకటో తేదీనుంచి జ్ఞాన శిబిరం నిర్వహించనున్నట్టు శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధి పద్మలీల తెలిపారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

srirsmachandra mission conducted program at vishskaptnam

By

Published : Jul 29, 2019, 8:11 PM IST

ఏకాగ్రతను పెంపొందించే జ్ఞాన శిబిరం...
పరిపూర్ణ జీవన సాఫల్యం కోసం శ్రీ రామచంద్ర మిషన్, హార్ట్​ఫుల్​నెస్ జ్ఞాన శిబిరాన్ని విశాఖ నగరంలోని ఏర్పాటుచేయనున్నారు. ఆ వివరాలను శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధి పద్మలీల వివరించారు. హార్ట్​ఫుల్​నెస్ జ్ఞాన శిబిరాన్ని నగరంలోని ఎల్.బి. కళాశాల మైదానంలో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. 25 సంవత్సరాలుగా తమ సంస్థ సేవలందిస్తోందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details