ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Snake: విశాఖ జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పాము కలకలం - విశాఖ జిల్లా తాజా వార్తలు

Snake: విశాఖ జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. ఆదివారం రాత్రి ఓ పాము కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున వాకింగ్‌ చేస్తుండగా.. పాము అటుగా వచ్చి వెంటనే అక్కడి గోడలోని రంధ్రంలోకి దూరిపోయింది.

Snake
విశాఖ జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పాము కలకలం

By

Published : May 16, 2022, 12:18 PM IST

Snake: విశాఖ జిల్లా కలెక్టర్ బంగ్లాలో ఆదివారం రాత్రి ఓ పాము కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున వాకింగ్‌ చేస్తుండగా పాము అటుగా వచ్చి వెంటనే అక్కడి గోడలోని రంధ్రంలోకి దూరిపోయింది. కలెక్టర్‌ తన సిబ్బంది ద్వారా నగరంలో పాములు పట్టే స్నేక్‌ కిరణ్‌ను పిలిపించారు. 7 అడుగుల పొడవున్న పామును పట్టిన కిరణ్‌.... వెంటనే దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. స్నేక్ కిరణ్​ను కలెక్టర్ మల్లికార్జునను అభినందించారు.

విశాఖ జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పాము కలకలం

ABOUT THE AUTHOR

...view details