ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో సీట్లు సాధించిన విశాఖ సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని... ట్రాఫిక్ రిటైర్డ్ ఎస్సై శ్రీనివాసరాజు ఘనంగా సత్కరించారు. విద్యార్థలకు 20 గ్రాముల వెండి పతకాలను అందించారు. విద్యార్థులు ప్రస్తుతం ఉన్న విద్యావిధానానికి అనుగుణంగా చదువుకుని రాణించాలని ఆకాంక్షించారు.
ఏయూలో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు - Silver medals
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన విశాఖ జిల్లా సబ్బరవం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరాజు సత్కరించారు. 20 గ్రాముల వెండి పతకాలను అందించి ప్రోత్సహించారు.
విద్యార్థులకు ప్రోత్సహకాలు