ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​టవర్​లో ఒక్కసారిగా మంటలు..దగ్ధం - cell tower

ఒక భవనంపై ఉన్న సెల్ టవర్​లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపారు.

short curcuit on cell tower at maddilapalem in vishakapatnam district

By

Published : Aug 23, 2019, 9:54 PM IST

షార్ట్ సర్క్యూట్​తో సెల్ టవర్ దగ్ధం...

విశాఖలోని మద్దిలపాలెం పెట్రోల్ బంక్ వెనుక ఒక భవనంపై ఉన్న సెల్ టవర్​లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న బంక్ సిబ్బంది అప్రమత్తమైన విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో ఆ ప్రాంతంలోని జనం పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సెల్ టవర్​పై మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా సెల్ టవర్ దగ్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details