విశాఖ జిల్లా చోడవరంలో శారదా, పెద్దేరు, బొడ్డేరు నదులలోని ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. టైర్ల బళ్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. చోడవరంలో ఏడు టైర్ల బళ్లు, రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
చోడవరంలో ఇసుక బండ్లు పట్టివేత - ఇసుక బండ్లు పట్టివేత
లాక్డౌన్ ఓ పక్కగా కొనసాగుతుండగానే కొంతమంది తమ పని యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు. అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కాసులు దండుకుంటున్నారు.
ఇసుక బళ్లు పట్టివేత