ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్ బంక్​లో రూ.4లక్షల చోరీ

విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం కొనవానిపాలెం కూడలిలో ఉన్న పెట్రోల్​ బంక్​లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బైక్​పై వచ్చిన దుండగులు పెట్టెలో ఉంచిన రూ.4లక్షల నగదును చోరీ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-December-2019/5536844_885_5536844_1577716800137.png
ఎస్​.రాయవరంలోని పెట్రోల్​ బంక్​లో నగదు చోరీ

By

Published : Dec 30, 2019, 9:09 PM IST

పెట్రోల్ బంక్​లో రూ.4లక్షల చోరీ

ABOUT THE AUTHOR

...view details