ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేసిన మంత్రి అవంతి - విశాఖలో జాతీయజెండాను తలక్రిందులుగా ఎగురవేసిన మంత్రి అవంతి

విశాఖ నగర వైకాపా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేశారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అధికారుల పొరపాటు కారణంగా ఈ చర్య జరిగింది. అనంతరం జరిగిన పొరపాటును సరిదిద్దుకుని జెండాను సరిగ్గా ఎగురవేశారు.

reverse flat hosting in vizag by minister muttamsetti srinivasarao
విశాఖలో జెండా ఆవిష్కరణ

By

Published : Jan 26, 2020, 11:32 AM IST

తలక్రిందులుగా జెండా ఎగురవేసిన మంత్రి అవంతి

విశాఖ నగర వైకాపా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తలక్రిందులుగా ఎగురవేశారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వీ.వీ. సత్యనారాయణ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత కూడా తప్పును గుర్తించలేదు. అనంతరం పొరపాటును సరిదిద్దుకుని జాతీయ పతాకాన్ని సరిగ్గా ఎగురవేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details