విశాఖ కంచరపాలెం వద్ద తాటిపూడి రిజర్వాయర్ పైపులైన్ పగిలిపోవడంతో తాగునీరు రహదారిపై వరదలా ప్రవహించింది. ఆ ఉధృతికి ప్రక్కనే ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్‌లో నీరు చేరి.. కార్లు, ద్విచక్రవాహనాలు నీటిలో మునిగిపోయాయి. నడుములోతు నీరు చేరడంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు రాలేక అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ, పోలీసు సిబ్బంది మరమ్మతులు చేశారు.
విశాఖలో పగిలిన పైపులైన్.. నిండిన సెల్లార్
రిజర్వాయర్ పైపులైన్ పగిలి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి నీళ్లు చేరాయి. నడుంలోతు నీళ్లు చేరటంతో అపార్ట్మెంట్ వాసులు అవస్థలు పడ్డారు.
reservioer pipeline broken and the water came to the apartement cellar in kancharapalem at vishaka